Samayama Harini Lyrics MP3 Download

Samayama – Lyrics

Antariksham 9000 KMPH · 2018 · Telugu
Download this song
సమయమా అదేమిటంత తొందరేంటి ఆగుమా సమయమా మరింత హాయి పోగుజేయనీయుమా చేతిలోన చేతులేసుకున్న చోటులోన చూపుతోటి చూపులల్లుకున్న దారిలోన శ్వాసలోకి శ్వాస చేరుకున్న మాయలోన ఆనంద వర్ణాల సరిగమ సమయమా సమయమా సమయమా కదలకే క్షణమా జతపడే ఎదలలో మధురిమా వదులుకోకే వినుమా ఆ నింగి జాబిల్లిపై ఏ నీటి జాడున్నదో నే చూడలేనే అపుడే ఈ నేల జాబిల్లిపై సంతోష భాష్పాలని చూస్తూ ఉన్నానే ఇపుడే తనే నా సగంగా తనే నా జగంగా స్వరాల ఊయలూగుతుండగా ఏడేడు లోకాలు, ఆరారు కాలాలు ఆ తారాతీరాలు, ఆనంద ధ్వారాలు విరిసి మురిసే వేళ, తీపి కురిసే వేళ ఈ స్వప్న సత్యాన్ని దాటేసి పోనీకు సమయమా సమయమా సమయమా కదలకే క్షణమా జతపడే ఎదలలో మధురిమా వదులుకోకే వినుమా
SongSamayama
ArtistHarini
AlbumAntariksham 9000 KMPH
LanguageTelugu
Year2018
Download Samayama MP3
More Lyrics by Harini
Popular Telugu Lyrics

Samayama lyrics by Harini. From the album Antariksham 9000 KMPH. Read full lyrics and download the MP3 in HD quality on MP3Maza.

0:00
0:000:00
Up Next