Oh Prema Chinmayi Sripada Lyrics MP3 Download

Oh Prema – Lyrics

Sita Ramam (Telugu) (Extended Version) · 2022 · Telugu
Download this song
వస్తా నే వెంటనే ఉంటా నీవెంటనే ముద్దంటిన చెంపపై తడి ఆరనేలేదులే మాటొకటి చెప్పేంతలో పయనాలు మొదలాయెనే ఓ ప్రేమా (ఓ ప్రేమా) అవసరమా (అవసరమా) మాయే నీ (మాయే నీ) చిరునామా (చిరునామా) మనసంతా నీవే ప్రియా విరహాన్ని చంపేదెలా అంతరిక్షం అంచుదాక ప్రేమే తాకిందిగా నీతో జ్ఞాపకాలే ఈ మంచులా అవి కరగవే ఈ నీ పరిమళాలు గుండెలో నిండెలే ఓ ప్రేమా (ఓ ప్రేమా) అవసరమా (అవసరమా) మాయే నీ (మాయే నీ) చిరునామా (చిరునామా) ఇటు చూడవా ప్రియతమా ఎడబాటు అనుకోకుమా కాలికిందే చిక్కుకుంది చూడు నా ప్రాణమే (చూడు నా ప్రాణమే) దూరం ఆవిరాయే నీ వెచ్చని నిశ్వాసలో నిదురే చెదిరేలోపే తిరిగిరా స్వప్నమా ఓ ప్రేమా (ఓ ప్రేమా) అవసరమా (అవసరమా) మాయే నీ (మాయే నీ) చిరునామా (చిరునామా)
SongOh Prema
ArtistChinmayi Sripada
AlbumSita Ramam (Telugu) (Extended Version)
LanguageTelugu
Year2022
Download Oh Prema MP3
Lyrics from Sita Ramam (Telugu) (Exte...
More Lyrics by Chinmayi Sripada
Popular Telugu Lyrics

Oh Prema lyrics by Chinmayi Sripada. From the album Sita Ramam (Telugu) (Extended Version). Read full lyrics and download the MP3 in HD quality on MP3Maza.

0:00
0:000:00
Up Next