Inthandham Krishna Kanth Lyrics MP3 Download

Inthandham – Lyrics

Sita Ramam (Telugu) · 2022 · Telugu
Download this song
ఇంతందం దారి మళ్ళిందా భూమిపైకే చేరుకున్నదా లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపదా జగత్తు చూడనీ మహత్తు నీదేలే నీ నవ్వు తాకి తరించె తపస్సీలా నిశీదులన్నీ తలొంచే తుషారాణివా (విసుక్కునె వెళ్ళాడు చందమామయెనే నువ్వుంటే నా పనేంటనే ఈ నేలకే దిగేను కోటి తారలెనే నీకంత వెన్నెలేంటనే) నీదే వేలు తాకి నేలే ఇంచు పైకి తేలే వింత వైఖరీ వీడే వీలు లేని ఏదో మాయలోకి లాగే పిల్ల తెంపరీ నదిలా దూకేటి నీ పైట సహజగుణం పులిలా దాగుంది వేటాడే పడుచుతనం దాసోహమంది నా ప్రపంచమే అదంత నీ దయే (విసుక్కునె వెళ్ళాడు చందమామయెనే నువ్వుంటే నా పనేంటనే ఈ నేలకే దిగేను కోటి తారలెనే నీకంత వెన్నెలేంటనే) చిలకే కోక కట్టి నిన్నే చుట్టుముట్టి సీతాకోకలాయేనా విల్లే ఎక్కుపెట్టి మెళ్ళో తాళి కట్టి మరలా రాముడవ్వనా అందం నీ ఇంట చేస్తోందా ఊడిగమే యుద్ధం చాటింది నీపైన ఈ జగమే దాసోహమంది నా ప్రపంచమే అదంత నీ దయే (విసుక్కునె వెళ్ళాడు చందమామయెనే నువ్వుంటే నా పనేంటనే ఈ నేలకే దిగేను కోటి తారలెనే నీకంత వెన్నెలేంటనే
SongInthandham
ArtistKrishna Kanth
AlbumSita Ramam (Telugu)
LanguageTelugu
Year2022
Download Inthandham MP3
Lyrics from Sita Ramam (Telugu)
More Lyrics by Krishna Kanth
Popular Telugu Lyrics

Inthandham lyrics by Krishna Kanth. From the album Sita Ramam (Telugu). Read full lyrics and download the MP3 in HD quality on MP3Maza.

0:00
0:000:00
Up Next