Epudepudoo – Lyrics
నేనే ఉన్నానో లేనో నాలోనా
నీవే వచ్చాకే
మాయే నా కన్నుల్లోన నిలిచే
రోజంతా నీ ద్యాశే పోనే పోదే ఓ
ఏదో లోకాన ఉంటూ ఉన్నానా
నాకే నచ్చే నీ మౌనం
ఏదో ఉంటున్నా నిన్నే చూస్తున్నా
నచ్చేస్తుందే ఈ ప్రాయం
ప్రాణం పోసే నాకే శ్వాసే
అయ్యే నీదే నీవే
తోడే లేని బాధే నాదే
దూరం చేసే హాయే (హాయే)
ఎప్పుడెపుడు వెతికే నిన్నే మనసే
ఎప్పుడెపుడు అడిగే చనువే
ఎప్పుడెపుడు వెతికే నిన్నే మనసే
ఎప్పుడెపుడు అడిగే చనువే
కాలం మారేంతలా ఉండిపోదామిలా
ఆపేదేది లేదని
ఇలా మరింతలా కోరుకున్నా కదా నిన్నే
ప్రాణం పోసే నాకే శ్వాసే
అయ్యే నీదే నీవే
తోడే లేని బాధే నాదే
దూరం చేసే హాయే (హాయే)
ఎప్పుడెపుడు వెతికే నిన్నే మనసే
ఎప్పుడెపుడు అడిగే చనువే
ఎప్పుడెపుడు వెతికే నిన్నే మనసే
ఎప్పుడెపుడు అడిగే చనువే
Lyrics powered by JioSaavn
| Song | Epudepudoo |
| Artist | Manisha Eerabathini |
| Album | Breathe |
| Language | Telugu |
| Year | 2023 |
More Lyrics by Manisha Eerabathini
Saturday Night Fever
Manisha Eerabathini
Oo Antava Oo Oo Antava - Cover Remix Version
Manisha Eerabathini
Siya Ram Ram Ram (Lofi)
Naresh Iyer
Gangulu
Manisha Eerabathini
Popular Telugu Lyrics
Samajavaragamana - Male
Sid Sriram
Nijame Ne Chebutunna
Sid Sriram
Ramuloo Ramulaa
Anurag Kulkarni
Mastaaru Mastaaru
Swetha Mohan
Ismart Title Song
Anurag Kulkarni
Chuttamalle
Shilpa Rao
Ola Olaala Ala
Ranina Reddy
Epudepudoo lyrics by Manisha Eerabathini. From the album Breathe. Read full lyrics and download the MP3 in HD quality on MP3Maza.