Ee Nighte – Lyrics
జిల్లంది దిల్లే
ఒళ్ళంతా జల్లై గిల్లే
రమ్మంది కళ్ళే
చేతుల్లో పొంగే నేడే
ఆడాలి dance-ye
పాడాలి song-ye నేడే
మోగాలి ట్రంపే
Enjoy చేయిరా మామా
Jolly గా సాగాలి ఈ life-ye
ఒలిగిపోవాలి ఈ వేళ వోడ్కాలే
వెలిగిపోవాలి dark అంతా moonlight-ye
తిరిగిపోవాలి కళ్ళన్నీ ఈ night-ye
VSQUARE in the house
Open చేసేయ్ bottle-ye
గుటకేసేయ్ నోట్లో విస్కీనే
దులిపేయ్ దులిపేయ్ దుమ్మురా
ఇహ dance-ye నీలో దమ్మురా
చికెను మటను దండిగా
కడుపారా మెక్కి పండరా
పులుసో రసమో జుర్రరా
జర తీగ తాగి బొర్లరా
ఎగిరే వయసే మామా
బిర బిర జర జర ఉరికేయ్
బలిసే పొగరే రామా
గడ గడ బిడ బిడ నడిచేయ్
పొగరును పొగలుగా వదిలేయ్ జర్రా
సిగరెట్టునిక నువ్ తగలేయ్
తడిసిన పెదవిని కొరికేయ్ సర్రా
మెరిసిన సొగసును పిసికేయ్
ముక్కేసి ఆడాలిరా
చుక్కేసి పాడాలిరా
Look ఏసి పట్టాలిరా
ఊరంతా హంగామా చెయ్యాలే
కస్సంటూ దూకాలిరా
Kiss అంటూ పెట్టాలిరా
Miss ఏమో చెయ్యద్దురా
తాగాలే పాడాలే ఊగాలే
చెయ్యాలి జల్సా
రోజంతా खाना पीना
Thrilling గా ఉందా
బుస్సంటే పెప్సీ కోలా
కారుల్లో దూరి
బారుల్లో తేలిపోయి
వైనుల్తో హోలీ
ఆడాలిగా మామా
Jolly గా సాగాలి ఈ life-ye
ఒలిగిపోవాలి ఈ వేళ వోడ్కాలే
వెలిగిపోవాలి dark అంతా moonlight-ye
తిరిగిపోవాలి కళ్ళన్నీ ఈ night-ye
VSQUARE in the house
Jolly గా సాగాలి ఈ life-ye
ఒలిగిపోవాలి ఈ వేళ వోడ్కాలే
వెలిగిపోవాలి dark అంతా moonlight-ye
తిరిగిపోవాలి కళ్ళన్నీ ఈ night-ye
Jolly గా సాగాలి ఈ life-ye
ఒలిగిపోవాలి ఈ వేళ వోడ్కాలే
వెలిగిపోవాలి dark అంతా moonlight-ye
తిరిగిపోవాలి కళ్ళన్నీ ఈ night-ye
Lyrics powered by JioSaavn
| Song | Ee Nighte |
| Artist | Ananth Ashrith |
| Album | Ee Nighte |
| Language | Telugu |
| Year | 2023 |
Popular Telugu Lyrics
Samajavaragamana - Male
Sid Sriram
Nijame Ne Chebutunna
Sid Sriram
Ramuloo Ramulaa
Anurag Kulkarni
Mastaaru Mastaaru
Swetha Mohan
Ismart Title Song
Anurag Kulkarni
Chuttamalle
Shilpa Rao
Ola Olaala Ala
Ranina Reddy
Ee Nighte lyrics by Ananth Ashrith. From the album Ee Nighte. Read full lyrics and download the MP3 in HD quality on MP3Maza.